Maa Pilliki Lekkalochhu మా పిల్లికి లెక్కలొచ్చు

50.00

Description

Maa Pilliki Lekkalochhu మా పిల్లికి లెక్కలొచ్చు

maa pilliki lekkalochhu by dasari venkataramana art sunita vasu manchi pustakam telugu kids story book inside look

లెక్కలంటే భయపడే భరత్‌కి వాన పడుతున్న ఒక సాయంత్రం ఒక విచిత్ర అనుభవం ఎదురయ్యింది. ఆ అనుభవం ఏమిటి, దాంతో భరత్‌కు లెక్కలంటే ఎలా ఆసక్తి కలిగింది? తెలియాలంటే ఈ బొమ్మల కథ చదవాల్సిందే.

ఈ పుస్తకానికి సునీతా వాసు (భీమార్తి వెంకటేశ్వర రావు) బొమ్మలు వేశారు.

పదేళ్ల లోపు పిల్లలకు తెలుగులో పుస్తకాలు చదివే ఆసక్తి పెంచటానికి ఔత్సాహిక రచయితలు, చిత్రకారుల నుంచి బొమ్మల కథల పుస్తకాలను తానా, మంచి పుస్తకం (2021) ఆహ్వానించాయి. అలా వచ్చిన వాటిల్లోంచి ఎంపిక చేిసన పది పుస్తకాలలో ఇది ఒకటి.

maa pilliki lekkalochhu by dasari venkataramana art sunita vasu manchi pustakam telugu kids story book cover