Madan Saif మదన్, సయూఫ్ (అజంతా అపార్ట్‌మెంట్స్ – 8)

30.00

Description

అజంతా అపార్ట్‌మెంట్స్ సిరీస్ లోని కథలు 3-8 సంవత్సరాల పిల్లలకి ఉద్దేశించినవి. ఈ కథలన్నీ చదివి వినిపిస్తే చిన్న పిల్లలు ఆనందిస్తారు. పెద్ద పిల్లలు ఈ కథలు తమంతట తామే చదువుకోగలరు. ఈ సిరీస్‌లోని పుస్తకాలన్నింటినీ చదివేస్తే ఏ ఫ్లాట్‌లో ఎవరు నివసిస్తున్నారో మీకు తెలిసిపోతుంది. అంతే కాదు వాళ్లంతా మీకు ఎప్పటి నుంచో మిత్రులని అనిపిస్తుంది.

 

1- మంచి మిత్రులు

2- అల్లరి జ్యోతి

3- పాత కుందేలు

4- జ్యోతి, పక్కింటి మనిషి

5- హస్మినా గాలిపటం

6- పుట్టిన రోజు బొమ్మ

7- గణేష్, సయీఫ్ వేటకు వెళ్లారు

8- మదన్, సయూఫ్

మదన్, సయీఫ్

మదన్ వాళ్లది పెద్ద ఫ్లాట్. అతనికి చాలా బొమ్మలు ఉన్నాయి, కంప్యూటర్ ఉంది.

సయీఫ్‌కి ఇవేమీ లేవు.

సయీఫ్‌ని మదన్ ఏడిపించేవాడు. సయీఫ్‌కి చిన్నతనంగా అనిపించి, బాధ పడేవాడు.

కానీ ఒక రోజు బడి అయిపోయిన తరవాత మదన్ ఏడుస్తున్నాడు. కారణం ఏమిటో సయీఫ్‌కి అర్థం కాలేదు…