Description
మేరీ క్యూరీ జీవితం పూలతోట కాదు. రాళ్లబాట. అయినా ఆమె ధైర్యంగా ఒక అడుగు కాదు వందల అడుగులు వేసింది. మానవజాతికి వేనవేల ప్రయోజనాలు సమకూర్చింది. “ఆమె ఎంతు ఎత్తు అని ఎవరైనా అడిగితే స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అంత ఎత్తు అంటాను. అదే ప్రశ్నను మళ్లీ అడిగితే ఆకాశం అంత ఎత్తు అని సందేహించకుండా చేబుతాను,” అంటారు రచయిత కృష్ణప్రసాదు.




