₹65
చిన్నారి పాఠకులకు స్ఫూర్తిని ఇచ్చే అందమైన బొమ్మల జీవిత కథలు. నారాయణ్‌కి పదాలంటే ప్రాణం. డూడూకి బొమ్మలు గీయడమంటే ఇష్టం. చిరస్థాయిగా నిలిచిపోయిన మాల్గుడి పట్టణాన్ని ఇద్దరు సోదరులు కలిసి ఎలా సృష్టించారో చెప్పే కథ ఇది.
8-12 Years
Lavanya Karthik
48
Manchi Pustakam
2026