Mana John మన జాన్

75.00

Description

Mana John మన జాన్

mana john by veronique van den abele art emma de woot manchi pustakam telugu kids story book inside lookmana john by veronique van den abele art emma de woot manchi pustakam telugu kids story book inside look

ఒక బాతుకి ఒక రోజు ఒక గుడ్డు కనిపిస్తుంది, అది బాతు గుడ్డే అనుకుంటుంది. అలాగే కోడీ, కొంగ, గుడ్లగూబ, నైటింగేల్, అల్బట్రాస్, తేనె పిట్ట, నిప్పు కోడి అవి తమ గుడ్డే అనుకుంటాయి, ఆ పిల్లకి ఏమేమి నేర్పించాలో నిర్ణయించుకుంటాయి. తీరా, గుడ్డు నుంచి మొసలి పిల్ల పుట్టింది. పిట్టలన్ని దానిని మన జాన్ అనుకుని తమ తమ నైపుణ్యాలు నేర్పటానికి పూనుకుంటాయి.  అప్పుడు మన జాన్ పరిస్థితి ఏమిటో తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవాలి.

ఎమ్మా డి వూట్ వేసిన బొమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

Please note: This is the product page for మన జాన్ (single book). Find అన్ని పక్షుల లాగానే (shown in cover picture) here.

mana john by veronique van den abele art emma de woot manchi pustakam telugu kids story book cover

Additional information

Age Group

Book Author

Pages

Publisher

Year of Publication