Manchi Mitrulu మంచి మిత్రులు (అజంతా అపార్ట్‌మెంట్స్ – 1)

30.00

Description

అజంతా అపార్ట్‌మెంట్స్ సిరీస్ లోని కథలు 3-8 సంవత్సరాల పిల్లలకి ఉద్దేశించినవి. ఈ కథలన్నీ చదివి వినిపిస్తే చిన్న పిల్లలు ఆనందిస్తారు. పెద్ద పిల్లలు ఈ కథలు తమంతట తామే చదువుకోగలరు. ఈ సిరీస్‌లోని పుస్తకాలన్నింటినీ చదివేస్తే ఏ ఫ్లాట్‌లో ఎవరు నివసిస్తున్నారో మీకు తెలిసిపోతుంది. అంతే కాదు వాళ్లంతా మీకు ఎప్పటి నుంచో మిత్రులని అనిపిస్తుంది.

 

1- మంచి మిత్రులు

2- అల్లరి జ్యోతి

3- పాత కుందేలు

4- జ్యోతి, పక్కింటి మనిషి

5- హస్మినా గాలిపటం

6- పుట్టిన రోజు బొమ్మ

7- గణేష్, సయీఫ్ వేటకు వెళ్లారు

8- మదన్, సయూఫ్

మంచి మిత్రులు

గణేష్, సయీఫ్ మంచి మిత్రులు.

వాళ్లు గేటు దగ్గర ఎన్నో ఆటలు ఆడేవారు.

కానీ పక్కనే జూలీ అత్త తోట ఉంది…

వాళ్లు ఆడుకుంటూ ఆమె పూల మొక్కల్ని విరగగొట్టారు.

ఒక రోజు వాళ్లు చేసిన పనికి జూలీ అత్తకి బాగా కోపం వచ్చింది.

వాళ్ల అమ్మలకి చెప్పటానికి ఆమె పైకి వెళ్లింది.