Manda Buddhi మంద బుద్ధి

99.00

Description

Manda Buddhi మంద బుద్ధి

Genre: జానపద & హాస్య కథలు

ఏమీ చదువుకోని ‘మందబుద్ధి’ ఎన్నో తరాల నుంచి మనకి కథలలో పరిచయమే. పుస్తకాల జ్ఞానం లేకపోయినా సమయానికి తగిన విజ్ఞతతో బతికి బయట పడతాడు. ఇందుకు విరుద్ధంగా, పండితులు అయిన అతని మిత్రులు అహంకారంతో తమ చావుని తామే కొని తెచ్చుకుంటారు. మానవ బలహీనతలను చిత్రించే ఈ కథలు కాలానికి నిలబడి ఈనాటికీ ఆకట్టుకుంటాయి. అదే సమయంలో మంచి, చెడుల పట్ల, ఎంచుకోవలసిన దారి పట్ల మనలను ఆలోచింప చేస్తాయి.

Additional information

Age Group

Pages

Book Author

Publisher

Year of Publication