Description
Maniharam మణిహారం – మరికొన్ని బాలల నాటికలు
చిన్నప్పటినుండే రంగస్థలానికి పిల్లలు దగ్గరైతే, వారి సృజనాత్మకత, భావ వ్యక్తీకరణ, సంభాషణా నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసం మెరుగవుతాయి. నాటకాలు వేసేటప్పుడు ఒక జట్టుగా పనిచేయడం సమయ స్ఫూర్తి అలవడతాయి. ఈ ‘మణిహారం’ సంపుటిలోని నాటకాల ద్వారా ప్రపంచాన్ని విభిన్న దృష్టికోణాల నుండి పిల్లలు చూడగలుగుతారు. మరి ఆలస్యం దేనికి? ఈ నాటకాలను మీ బడి పిల్లలతో వేయించేయండి!





