Mekato Saavaasam… మేకతో సావాసం

35.00

Description

Mekato Saavaasam… మేకతో సావాసం – Telugu kids song / rhyme book

mekato saavaasam telugu kids rhyme book inside lookఎనిమిది చరణాల పాట చక్కని బొమ్మలతో రూపొందించిన పుస్తకం.

చిన్న పిల్లలకు వాళ్లు ఇష్టపడే పుస్తకాలు అందుబాయులో ఉండాలి. వాళ్లకి కథలు చదివి వినిపించాలి. వాళ్లు పాటలు పాడుకోవాలి. బొమ్మలు చూసి ఆనందించాలి. ఆ దిశగా మంచి పుస్తకం చేస్తున్న కృషిలో అందిస్తున్న పుస్తకం ఇది.

mekato saavaasam by shyam susheel art bhargav kulkarni manchi pustakam telugu kids rhyme book cover