Mulla Nasruddin Kathalu ముల్లా నస్రుద్దీన్ కథలు

90

Out of stock

Description

పెత్తందార్లనూ, గర్విష్టులనూ ఆటపట్టించడం ముల్లా నస్రుద్దీన్ కి తెలిసినంతగా మరొకరికి తెలియదు. అతని సమయస్ఫూర్తి, హాస్యచతురత అంతా ఇంతా కాదు. చెడ్డ సంప్రదాయాలనూ మౌఢ్యాన్నీ నిరంకుశత్వాన్నీ గేలి చేయడంలోనూ, వాటి గాలి తీయడంలోనూ ముల్లాకి మరొకరు సాటిరారు. పిల్లల పేరుతో పుస్తకం కొన్నప్పటికీ పెద్దలు కూడా తనివితీరా ఆనందించగల పుస్తకం ఇది.

Additional information

Age Group

Book Author

Pages

Publisher

Year of Publication