Munikishtadi Manikyam మునికిష్టడి మాణిక్యం

50

Description

Munikishtadi Manikyam మునికిష్టడి మాణిక్యం

పుత్తూరు కట్టుకి ప్రసిద్ధి చెందిన గ్రామం ఈశ్వరాపురం. మునికిష్టడి కథ తెలుసుకోవాలంటే మనం అక్కడికి వెళ్లాల్సిందే. సహజంగా, పిల్లలకి తాము పెంచుకునే జంతువులంటే ఎంతో ఇష్టం ఉంటుంది. మునికిష్టడికి కూడా అంతే! ఒక ఆదివారం, తన ప్రియమైన మాణిక్యం కనిపించక పోయేసరికి, అతనికి ఏమీ తోచలేదు. “అది క్షేమంగానే ఉందా?”, “ఎక్కడ దాక్కుంది?”, “అసలు దొరుకుతుందా, లేదా?” – ఇలాంటి ప్రశ్నలతో సతమతమయ్యాడు. తన మిత్ర బృందంతో పాటు ఊరు, వాడ, పుట్ట, గుట్ట- అన్నీ గాలించాడు. అసలు మాణిక్యం ఎందుకు ఇల్లు వదలి వెళ్లిందో, ఈ నవల చదివితే మీకే తెలుస్తుంది.

తానా – మంచి పుస్తకం పది సంవత్సరాల పైన పిల్లలకు నవలలు 2025లో ఎంపికైన అయిదు నవలలో ఇది ఒకటి.

Additional information

Age Group

Book Author

Pages

Publisher

Year of Publication