Naa Katha – Charles Darwin నా కథ – చార్లెస్ డార్విన్

80

Description

తమ కుటుంబంలో రాబోయే తరం పిల్లల కోసం చార్లెస్ డార్విన్ రాసిన ఆత్మ కథ ఇది. ఆయన చనిపోయిన తరవాత అతని కొడుకు ఫ్రాన్సిస్ డార్విన్ దాన్ని పుస్తకంగా ప్రచురించాడు.

డార్విన్ అనగానే పరిణామ సిద్ధాంతం గుర్తు వస్తుంది. అంటే డార్విన్ కంటే ముందు ఎవరూ పరిణామ సిద్ధాంతాన్ని గ్రహించలేదని కాదు. పరిణామ సిద్ధాంతాన్ని నిరూపించడానికి తోడ్పడే బండెడు భౌతిక సమాచారాన్ని పోగుచేయడం డార్విన్ ప్రత్యేకత. దానితో సృష్టి సిద్ధాంతం పటాపంచలు అయింది.

డార్విన్ లక్ష్యం సత్యాన్వేషణే తప్ప దైవాన్ని తిరస్కరించడం కాదు. కాని అతను ఆవిష్కరించిన సత్యం దైవాన్నీ, దైవవాదాన్నీ తిరస్కరిస్తోంది. కాబట్టి ఆయన సత్యాన్ని స్వీకరించి, దైవాన్ని వదిలేశాడు.

Additional information

Age Group

Book Author

Pages

Publisher

Year of Publication