Description
Nalugu Cheemalu నాలుగు చీమలు (అకార్డియన్ స్టైల్ పుస్తకం)
నాలుగు చీమలు
వేసుకుంటూ దారులు,
ఎక్కాయి కొండా,
ఎగరేశాయి జెండా.
అక్కడ చూస్తే
ఎవరూ లేరు,
హోరు గాలి వీస్తే
జలుబులు జోరు.
ఇది అకార్డియన్ స్టైల్ పుస్తకం – అంటే కింద ఫోటోలో చూపించినట్టుగా బారుగా తెరుచుకుంటుంది. ముందు పక్క 6 పేజీలు వరుసగా చదివినాక వెనక్కి తిప్పితే కథ కొనసాగుతుంది. పుస్తకాన్ని బారుగా చాపి చూస్తే అందులో వేసిన బొమ్మలు మొత్తంగా కనిపించి, వాటి అందం రెట్టింపు అవుతుంది.