Neelam Rangu Godugu నీలం రంగు గొడుగు

99.00

Description

Neelam Rangu Godugu నీలం రంగు గొడుగు

Genre: సమకాలీన క్లాసిక్స్

అనువాదం: కె. సురేష్

పది ఏళ్ల బిన్యాకి ప్రపంచంలోకెల్లా అందమైన నీలం రంగు గొడగు సొంతం అయినప్పుడు ఆమె ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. అప్పటి నుంచి ఆ గొడుగు ఎప్పుడూ ఆమె తోపాటే ఉండేది, ఆమెని కాపాడేది. అయితే, ఆ గొడుగుని సొంతం చేసుకోవాలని అనుకునేవాళ్లు ఆ ఊళ్లో చాలా మంది ఉన్నారు. దాని కోసం వాళ్లు ఏమైనా చేస్తారు.

శివమెత్తిన నది: ఒక నది మధ్యలో దీవి మీద నాయనమ్మ, తాతయ్యలతో సీత ఉంటోంది. వాళ్లు ఇంటి వద్ద లేని ఒక రోజు నదికి వరద వచ్చింది. తనకి ఎంతో ఇష్టమయిన నది ఉధృతంగా మారి తన ఇంటిని ముంచెత్తటం సీత చూసింది. తనని తాను ఆమె కాపాడుకోగలుగుతుందా?

భారత దేశంలో ఎంతో ప్రేమింపబడే కథకుడు రస్కిన్ బాండ్ రాసిన రెండు కథలను అమర చిత్ర కథ మీకు అందిస్తోంది.

Neelam Rangu Godugu నీలం రంగు గొడుగు, Publisher: Amar Chitra Katha