Description
Neeti Patra నీటి పాత్ర
పార్కులో ఒక వేప చెట్టు తొర్రలో ఒక మైనా ఉండేది. అది ప్రతిరోజూ అక్కడి నీటి కుళాయి నుండి నీళ్లు త్రాగేది. బాగా ఎండగా ఉన్న ఒక రోజు మైనాకు దాహం వేసి ముక్కు కుళాయి దగ్గర పెడితే దాని నుండి ఒక చుక్క నీళ్లు కూడా రాలేదు!
ఆ ఎండలో నీళ్ల కోసం వెతుక్కుంటూ మైనా, చిలుక, పావురం ఎక్కడెక్కడికి వెళ్లాయి? చివరికి నీళ్లు ఎక్కడ దొరికాయి? తెలుసుకోవాలంటే ‘ నీటి పాత్ర ‘ చదవండి!