Me Too… నేను కూడా…

25.00

Me Too…

Description

Me Too… నేను కూడా… (Nenu Kooda)

nenu kooda by sutayev manchi pustakam telugu kids bilingual story book coverసోవియట్ పిల్లల పుస్తకాలలో సుతెయేవ్ (సుతీవ్)ది ప్రత్యేక స్థానం. ఆయన Stories and Pictures పేరుతో పిల్లలకు కథలు రాసి, బొమ్మలు వేశాడు. ఆ కథలను తెలుగ – ఇంగ్లీషు ద్విభాషా పుస్తకాలుగా ప్రచురించాం. బొమ్మ చూసి కథ చెప్పగలగటం ఈ పుస్తకాల ప్రత్యేకత.

నేను కూడా… అన్న ఈ పుస్తకంలో బాతు పిల్లతో పాటు కోడి పిల్ల ప్రతి దానికీ ‘నేను కూడా…’ అంటూ బయలుదేరుతుంది. బాతు పిల్ల ఈదటానికి నీటిలోకి దిగినప్పుడు కోడి పిల్ల ‘నేను కూడా…’ అంటూ దిగితే ఏమయ్యింది?

ఈ పుస్తకం మరో 3 సుతయేవ్ పుస్తకాలతో కలిపి సెట్ రూపంలో కూడా తీసుకోవచ్చు.

You may also like…