Nenu Peddodini – Kadu Kadu, Chinnodini! నేను పెద్దోడిని – కాదు కాదు, చిన్నోడిని!

50.00

Description

పదేళ్ల లోపు పిల్లలకు తెలుగులో పుస్తకాలు చదివే ఆసక్తి పెంచటానికి ఔత్సాహిక రచయితలు, చిత్రకారుల నుంచి బొమ్మల కథల పుస్తకాలను తానా, మంచి పుస్తకం 2023లో ఆహ్వానించాయి. అలా వచ్చిన వాటిల్లో ఎంపిక చేసిన ఎనిమిది పుస్తకాలలో ఇది ఒకటి.

అమ్మ ఏదైనా పని చేస్తున్నప్పుడు రెండేళ్ల వాయు కూడా ఆ పనిలో పాలుపంచుకోవాలనుకుంటాడు. నువ్వు పెద్దోడివి కాదురా, చిన్నోడివి అని అమ్మ వారించినప్పుడల్లా, వాయు తనకి తాను పెద్దోడైపోతాడు. తన నైపుణ్యంతో చిన్న పనిని కాస్తా పెద్ద పనిగా మార్చేస్తాడు. అంతలోనే తాను పెద్దోడు కాదు చిన్నోడే అని తెలుసుకుంటుంటాడు.

Additional information

Age Group

Book Author

Pages

Publisher

Year of Publication