Description
Ooru, Eru Tiriganu ఊరూ, ఏరూ తిరిగాను (అకార్డియన్ స్టైల్ పుస్తకం)
ఊరు వెళ్లి నేను
కాలి నడకన తిరిగాను,
కాలి నడకన తిరిగి
ఊరూ, ఏరూ తిరిగాను.
ఊరూ, ఏరూ తిరిగి
సంతలన్నీతిరిగాను,
సంతలన్నీ తిరిగి
దోస్తులతో తిరిగాను.
ఇది అకార్డియన్ స్టైల్ పుస్తకం – అంటే కింద ఫోటోలో చూపించినట్టుగా బారుగా తెరుచుకుంటుంది. ముందు పక్క 6 పేజీలు వరుసగా చదివినాక వెనక్కి తిప్పితే కథ కొనసాగుతుంది. పుస్తకాన్ని బారుగా చాపి చూస్తే అందులో వేసిన బొమ్మలు మొత్తంగా కనిపించి, వాటి అందం రెట్టింపు అవుతుంది.