₹45.00
ఈ పుస్తకంలో రెండు చిన్న పాటలు ఉన్నాయి- పప్పు చారు, వీపు మీద సంచి. పిల్లలు సరదాగా, హాయిగా పాడుకునే పాటలు. మళ్లీ మళ్లీ చూడాలనిపించే బొమ్మలు. మరిచిపోలేని చరణాలు. మురిసిపోయే పిల్లలు.