Paramanandaiah Sishyulu పరమానందయ్య శిష్యులు

99

Description

Paramanandaiah Sishyulu పరమానందయ్య శిష్యులు (The Fool’s Disciples)

Genre: జానపద & హాస్య కథలు

paramanandayya sishyulu compilation inside look amar chitra katha telugu kids comic book manchi pustakam translation devi aslparamanandayya sishyulu compilation inside look amar chitra katha telugu kids comic book manchi pustakam translation devi asl

అనువాదం: దేవి. ఏ. ఎస్. ఎల్.

పరమానందయ్య శిష్యుల అమాయకత్వానికీ, నమ్మశక్యం కాని చేష్టలకీ కడుపుబ్బా నవ్వండి. మనమందరం వారి వైపునే ఉండటం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. వారి అమాయకత్వం, మానవత్వం శతాబ్దాలుగా ప్రజల అభిమానాన్ని చూరగొన్నాయి. మదురైలో స్థిరపడిన ఇటలీకి చెందిన మతాధికారి 17వ శతాబ్దంలో ఈ కథలు రాశాడని చెబుతారు. తెలుగులో పరమానందయ్య శిష్యుల కథలు ఎంతో ఆదరణ పొందాయి.

Additional information

Age Group

Pages

Book Author

Publisher

Year of Publication

You may also like…