Pasidi Manasulu పసిడి మనసులు

100.00

Description

Pasidi Manasulu పసిడి మనసులు

Pasidi Manasulu by janaki sastry manchi pustakam telugu parenting educational book coverఇంగ్లండులో బ్రాడ్‌ఫర్డ్‌లోని యోర్క్‌షైర్‌లో సేంట్ జూడ్స్ పాఠశాలలోని వివిధ దేశాల పిల్లల అనుభవాలను, మానసిక సంఘర్షణలను జానకీ శాస్త్రి గారు కథలుగా రాశారు. జీవితపు తొలి మజిలీలోనే చిట్టి, చిట్టి సమస్యలు, చేదు అనుభవాలను మంచి మనస్సు ఉన్న అధ్యాపకుల సహాయంతో దాటుకుని, ధైర్యంగా ముందు అడుగులు వేసిన బాలల గాథలు ఇవి. ఈ ఘటనలు 1970, 80లలో సేంట్ జూడ్స్ పాఠశాలలో యదార్థంగా జరిగాయి, అయితే, గోప్యత కోసం పిల్లల పేర్లను మార్చి రాశారు.

పిల్లల మనస్తత్వాలను అర్థం చేసుకోటానికి అమ్మా నాన్నలు, టీచర్లు, పిల్లలతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చదవాల్సిన కథలు ఇవి.