Permaculture పర్మాకల్చర్ – శాశ్వత వ్యవసాయ పరిచయం

250.00

Description

Permaculture పర్మాకల్చర్ – శాశ్వత వ్యవసాయ పరిచయం

ఒకప్పుడు వ్యవసాయం, జీవన శైలి అంతా పునరుద్ధరింపబడే వనరుల ఆధారంగా ఉండింది. ప్రకృతిలో భాగంగానే మనుషుల జీవనం కొనసాగింది. బొగ్గు, ముడి చమురు కనుక్కుని ఒకదాని తరవాత మరొకటిగా పారిశ్రామిక, ఐటి విప్లవాలతో మనుషుల జీవన విధానం వేగంగా, అనూహ్యంగా మారిపోయింది. అయితే, బొగ్గు, చమురు అన్నవి అంతరించిపోయే వనరులు. భవిష్యత్తు మానవ సమాజం ఇప్పటిలా ఎంతో కాలం కొనసాగలేదు. మళ్లీ ఆటవిక జీవితానికి వెళ్లటమే పరిష్కారమా అని చాలామంది నిరాశ పడుతుంటారు. సుస్థిర, జీవావరణ హిత సాంకేతిక పద్ధతులు ఎన్నో ఉన్నాయి. ఈ జ్ఞానం ఆధారంగా సహకారంతో సంఘటిత శక్తిగా పని చేస్తే ప్రస్తుత పద్మ వ్యూహం నుంచి బయట పడవచ్చు. పర్మాకల్చర్ సూత్రాలు, సిద్ధాంతాలను పరిచయం చేస్తూ ఈ జ్ఞానాన్ని అందించే పుస్తకాలలో ఇది ఒకటి.

Additional information

Age Group

Book Author

Pages

Publisher

Year of Publication