How the Little Horse Crossed the Stream పిల్ల గుర్రం నదిని ఎలా దాటింది

30.00

Description

తల్లి గుర్రం చెప్పగా గోధుమలు పిండి పట్టించటానికి పిల్ల గుర్రం బయలు దేరింది. దారిలో ఒక వాగు ఉంది. వాగు చాలా లోతుగా ఉందని ఉడత, లేదని ఎద్దు అక్కడ పోట్లాడుకుంటున్నాయి. నది ఎక్కువ లోతుగా ఉందా, తక్కువ లోతుగా ఉందా పిల్ల గుర్రం ఎలా తెలుసుకుందో ఈ చిన్న కథ చదివితే తెలుస్తుంది.

తెలుగు – ఇంగ్లీషులలోని ద్విభాషా పుస్తకం ఇది.