Pustakalato Sneham Mithai Vasana (Level 3A) పుస్తకాలతో స్నేహం మిఠాయి వాసన (L3, S1-10)

100.00

Description

Pustakalato Sneham Mithai Vasana (Level 3) పుస్తకాలతో స్నేహం మిఠాయి వాసన (L3, S1-10)

పిల్లల్లో పఠనాశక్తిని, పుస్తకాల పట్ల ప్రేమని పెంపొందించటానికి ‘పుస్తకాలతో స్నేహం’ పేరుతో కథల పుస్తకాల సెట్స్ రూపొందించాం. ఐదు స్థాయిలలో (పది పుస్తకాల చొప్పున) 10 సెట్లు – అంటే మొత్తం వంద పుస్తకాలు ప్రచురించ తలపెట్టాం. ప్రతి సెట్ తో పఠన స్థాయి అంచలంచలుగా పెరుగుతుంది. ఈ ప్రయత్నంలో శాంతివనం, విజ్ఞాన ప్రచురణలు కూడా కలిసాయి. ఇప్పటి వరకు 11 సెట్లలో 95 పుస్తకాలు ప్రచురించాం.

మూడవ లెవెల్‌లో మొదటి పది పుస్తకాలు ఇవి (L1S1 to L1S10):

పది పుస్తకాల గల ఈ సెట్ లో మొత్తం 22 కథలు ఉన్నాయి:
1) మిఠాయి వాసన డబ్బులు చప్పుడు మరో రెండు కథలు
2) గణిత పండితుడి గర్వభంగం మరో రెండు కథలు
3) స్నేహితుడిని తెలుసుకో! మరొక కథ
4) అవ్వ – పొట్టేలు మరొక కథ
5) బుల్లి మట్టి ఇల్లు మరొక కథ
6) ముల్లుపోయి కత్తి వచ్చే మరొక కథ
7) అవ్వ – కాకి మరొక కథ
8) చిలకముక్కు ఊడిపోయింది మరొక కథ
9) రేచీకటి అల్లుడు మరొక కథ
10) పిల్ల గుర్రం నదిని ఎలా దాటింది మరొక కథ

సగం పేజీ కథనం ఉండే చిన్న కథల పుస్తకాలు ఇవి. ఒక్కొక్క పుస్తకం 16 పేజీలు. మొత్తం నలుపు – తెలుపు బొమ్మలతో, సాధారణ కవరు పేజీతో రూపొందిన పుస్తకాలు ఇవి.

pustakalato sneham mithai vasana level 3 manchi pustakam telugu kids story book

Additional information

Age Group

Book Author

Pages

Publisher

Year of Publication

You may also like…