Pustakalato Sneham 11 Sets పుస్తకాలతో స్నేహం 11 సెట్లు

1,175.00

Description

Pustakalato Sneham 11 Sets పుస్తకాలతో స్నేహం 11 సెట్లు

పిల్లల్లో పఠనాశక్తిని, పుస్తకాల పట్ల ప్రేమని పెంపొందించటానికి ‘పుస్తకాలతో స్నేహం’ పేరుతో (ఐదు స్థాయిలలో) పది పుస్తకాల చొప్పున 10 సెట్లు – అంటే మొత్తం వంద పుస్తకాలు ప్రచురించ తలపెట్టాం. ఈ ప్రయత్నంలో శాంతివనం కూడా కలిసింది. ఇప్పటి వరకు 11 సెట్లలో 95 పుస్తకాలు ప్రచురించాం.

మొదటి 8 సెట్లలో ఒక్కొక్కటి 16 పేజీల చొప్పున పదేసి పుస్తకాలు ఉన్నాయి, చివరి మూడు సెట్లలో ఎక్కువ పేజీలతో (32 లేదా 64) సెట్ కి 5 పుస్తకాలు ఉన్నాయి.

1) లెవెల్ 0 – S1-10 – పండ్లు (ఇది పదాలను మాత్రమే పరిచయం చేస్తుంది) (16 పేజీల చొప్పున 10 పుస్తకాలు)

2) లెవెల్ 1 – S1-10 – గొడుగు గూడు (16 పేజీల చొప్పున 10 పుస్తకాలు)

3) లెవెల్ 1 – S11-20 – నేను కాదు (16 పేజీల చొప్పున 10 పుస్తకాలు)

4) లెవెల్ 2 – S1-10 – భలే పాట (16 పేజీల చొప్పున 10 పుస్తకాలు)

5) లెవెల్ 2 – S11-20 – తాతగారి పెన్సిలు (16 పేజీల చొప్పున 10 పుస్తకాలు)

6) లెవెల్ 3 – S1-10 – మిఠాయి వాసన – డబ్బులు చప్పుడు (16 పేజీల చొప్పున 10 పుస్తకాలు)

7) లెవెల్ 3 – S11-20 – మూడు బంగారు నాణాలు (16 పేజీల చొప్పున 10 పుస్తకాలు)

8) లెవల్ 3 – S21-30 – యుద్ధం(16 పేజీల చొప్పున 10 పుస్తకాలు)

9) లెవల్ 3 – S31-35 (32 పేజీల చొప్పున 5 పుస్తకాలు)

10) లెవల్ 4 – S36-40 (32 పేజీలు చొప్పున 5 పుస్తకాలు)

11) లెవల్ 5 – S41-45 (64 పేజీలు చొప్పున 5 పుస్తకాలు)

ఈ సెట్లను విడిగా కూడా కొనుక్కోవచ్చు.

Additional information

Pages