Pustakalato Sneham e- Taram Kurradu L5 పుస్తకాలతో స్నేహం e-తరం కుర్రాడు L 5, S 41-45

175.00

Description

పిల్లల్లో పుస్తకాల పట్ల ప్రేమని, పుస్తకాలు చదివే అలవాటుని పెంచటానికి, వాళ్లల్లో పఠనా సామర్ధ్యాన్ని పెంచటానికి పుస్తకాలతో స్నేహం పేరుతో వివిధ స్థాయిలలో ఉండే సెట్లతో వంద పుస్తకాలు తీసుకురావాలని ప్రయత్నం. ఈ ప్రయత్నంలో విజ్ఞాన ప్రచురణలు కూడా కలిసింది.

అయిదవ లెవెల్‌లోని ఐదు పుస్తకాలు ఇవి (L5 S 41 to L5 S45). ఇందులో మొత్తం 5 నవలలు ఉన్నాయి. ఒక్కొక్క పుస్తకం 64 పేజీలు. మొత్తం నలుపు – తెలుపు బొమ్మలతో,  ఆర్ట్ కార్డు కవరు పేజీతో రూపొందిన పుస్తకాలు ఇవి.

1) e-తరం కుర్రాడు
2) ఫతిక్ చంద్
3) పేపరు పాపాయి
4) నొప్పి డాక్టర్
5) బ్లాక్ బ్యూటీ

Additional information

Age Group

Book Author

Pages

Publisher

Year of Publication