Description
పిల్లల్లో పఠనాసామర్ధ్యాన్ని, పుస్తకాలంటే ప్రేమని పెంపొందించటానికి పుస్తకాలతో స్నేహం పేరుతో 10 పుస్తకాల చొప్పున 10 సెట్లు (అంటే మొత్తం 100 పుస్తకాలు) ప్రచురించ తలపెట్టాం. మొదట ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3 అని మూడు స్థాయిలలో పుస్తకాలు ఉండాలని భావించాం. అయితే పదజాలంతో కూడిన పుస్తకాలు కూడా ఉండాలని ఎల్ 0 లో కింది పది పుస్తకాలు ప్రచురించాంఛ
- పండ్లు
- కూరగాయలు
- పరిసరాలలో జంతువులు
- పక్షులు
- అడవిలో జంతువులు
- పూలు
- రవాణా సాధనాలు
- క్రియా పదాలు
- వ్యతిరేక పదాలు
- దృశ్యాలు