Pustakalato Sneham Moodu Bangaru Nanalu Level 3 S 11-20 పుస్తకాలతో స్నేహం మూడు బంగారు నాణాలు Level 3 S 11-20

100.00

Description

పిల్లల్లో పఠనాశక్తిని, పుస్తకాల పట్ల ప్రేమని పెంపొందించటానికి పుస్తకాలతో స్నేహం పేరుతో ఇప్పటికి మూడు స్థాయిలలో 30 పుస్తకాలు ప్రచరితమయ్యాయి. మూడవ స్థాయిలో పది పుస్తకాల రెండవ సెట్ ఇది:

  1. మూడు బంగారు నాణాలు
  2. అల
  3. తేనెటీగల తుట్టె
  4. పుస్తకాల మహిళ
  5. ఇమ్మాన్యుయల్ కల
  6. సేనాధిపతి
  7. ఆన్ ఫ్రాంక్
  8. షిన్ మూడు చక్రాల సైకిల్
  9. సడాకో కాగితపు పక్షులు
  10. నస్రీన్ రహస్య పాఠశాల & మౌన సంగీతం

8, 9 పుస్తకాలకు అవినాశ్ దేశ్‌పాండే బొమ్మలు తిరిగి వెయ్యగా, మిగిలినవాటికి శ్రీకాంత్ వేశాడు.

Additional information

Age Group

Book Author

Pages

Publisher

Year of Publication