Pustakalato Sneham Nenu Kadu (Level 1) పుస్తకాలతో స్నేహం నేను కాదు (L1, S11-20)

100.00

Description

Pustakalato Sneham Nenu Kadu (Level 1) పుస్తకాలతో స్నేహం నేను కాదు (L1, S11-20)

పిల్లల్లో పఠనాశక్తిని, పుస్తకాల పట్ల ప్రేమని పెంపొందించటానికి ‘పుస్తకాలతో స్నేహం’ పేరుతో (ఐదు స్థాయిలలో) పది పుస్తకాల చొప్పున 10 సెట్లు – అంటే మొత్తం వంద పుస్తకాలు ప్రచురించ తలపెట్టాం. ఈ ప్రయత్నంలో శాంతివనం కూడా కలిసింది. ఇప్పటి వరకు 11 సెట్లలో 95 పుస్తకాలు ప్రచురించాం.

ఇవి లెవెల్ 1 లో S11 నుంచి S20 వరకు ఉన్న పుస్తకాలు-

11) నేను కాదు

12) అందరూ చదివే పేపరు

13) రొట్టెలు

14) క్రికెట్ ఆట

15) రంగుల రాట్నం

16) మెట్రో రైలు

17) కోడి పిల్ల

18) నక్క – చుంచుపిల్ల

19) బయ్యం

20) అప్పు

ఒక్కొక్క పుస్తకం 16 పేజీలు. మొత్తం నలుపు – తెలుపు బొమ్మలతో, సాధారణ కవరు పేజీతో రూపొందిన పుస్తకాలు ఇవి.

 

Additional information

Age Group

Book Author

Pages

Publisher

Year of Publication

You may also like…