Pustakalato Sneham Pandlu (Level 0) పుస్తకాలతో స్నేహం పండ్లు (L0, S1-10)

100.00

Description

Pustakalato Sneham Pandlu (Level 0) పుస్తకాలతో స్నేహం పండ్లు (L0, S1-10)

పిల్లల్లో పఠనాశక్తిని, పుస్తకాల పట్ల ప్రేమని పెంపొందించటానికి ‘పుస్తకాలతో స్నేహం’ పేరుతో కథల పుస్తకాల సెట్స్ రూపొందించాం. ఐదు స్థాయిలలో (పది పుస్తకాల చొప్పున) 10 సెట్లు – అంటే మొత్తం వంద పుస్తకాలు ప్రచురించ తలపెట్టాం. ప్రతి సెట్ తో పఠన స్థాయి అంచలంచలుగా పెరుగుతుంది. ఈ ప్రయత్నంలో శాంతివనం, విజ్ఞాన ప్రచురణలు కూడా కలిసాయి. ఇప్పటి వరకు 11 సెట్లలో 95 పుస్తకాలు ప్రచురించాం.

మొదట  స్థాయిలో పేజీకి 1-2 వాక్యాలు ఉండేలా చిన్న కథలతో ఎల్ 1 (Level 1) సెట్ ప్రచురించాం. అయితే పదజాలంతో కూడిన పుస్తకాలు కూడా ఉండాలని ఎల్ 0 (Level 0) లో కింది పది పుస్తకాలు ప్రచురించాం.

  1. పండ్లు
  2. కూరగాయలు
  3. పరిసరాలలో జంతువులు
  4. పక్షులు
  5. అడవిలో జంతువులు
  6. పూలు
  7. రవాణా సాధనాలు
  8. క్రియా పదాలు
  9. వ్యతిరేక పదాలు
  10. దృశ్యాలు

ఒక్కొక్క పుస్తకం 16 పేజీలు. మొత్తం నలుపు – తెలుపు బొమ్మలతో, సాధారణ కవరు పేజీతో రూపొందిన పుస్తకాలు ఇవి.

pustakalato sneham pandlu level 0 manchi pustakam telugu kids book

You may also like…