Description
పిల్లల్లో పఠనాశక్తిని, పుస్తకాల పట్ల ప్రేమని పెంపొందించటానికి పుస్తకాలతో స్నేహం సిరీస్ లో మూడవ స్థాయిలో అయిదు పుస్తకాల నాల్గవ సెట్ ఇది:
- తల్లి-పిల్ల! – కె.ఎన్.వై. పతంజలి; తీర్పు – కాళీపట్నం రామారావు; ఎందుకు పారేస్తాను, నాన్నా! – చాగంటి సోమయాజులు
- గాయకుడు గోపి – వాద్యకారుడు పులి – ఉపేంద్కకిషోర్ రే చౌదరి; జ్యోతిష్యుని జీవితంలో ఒక రోజు – ఆరే.కె. నారాయణ్
- ఈద్ గాహ్ – ప్రేం చంద్; అతథి – సత్యజిత్ రే
- పోస్ట్ ఆఫీసు – రవీంద్రనాథ్ టాగూర్ (నాటిక)
- నీలం రంగు గొడుగు – రస్కిన్ బాండ్
ఒక్కొక్క పుస్తకం 32 పేజీలు, మొత్తం 5 పుస్తకాలు 160 పేజీలు (కవర్ పేజీలు కాకుండా).
ఈ పుస్తకాలకి శ్రీకాంత్ బొమ్మలు వేశాడు.