Pustakalato Sneham Yuddham Level 3 S 31-40 పుస్తకాలతో స్నేహం యుద్ధం Level 3 S 31-40

100.00

Description

పిల్లల్లో పఠనాశక్తిని, పుస్తకాల పట్ల ప్రేమని పెంపొందించటానికి పుస్తకాలతో స్నేహం సిరీస్ లో మూడవ స్థాయిలో అయిదు పుస్తకాల నాల్గవ సెట్ ఇది:

  1. తల్లి-పిల్ల! – కె.ఎన్.వై. పతంజలి; తీర్పు – కాళీపట్నం రామారావు; ఎందుకు పారేస్తాను, నాన్నా! – చాగంటి సోమయాజులు
  2. గాయకుడు గోపి – వాద్యకారుడు పులి – ఉపేంద్కకిషోర్ రే చౌదరి; జ్యోతిష్యుని జీవితంలో ఒక రోజు – ఆరే.కె. నారాయణ్
  3. ఈద్ గాహ్ – ప్రేం చంద్; అతథి – సత్యజిత్ రే
  4. పోస్ట్ ఆఫీసు – రవీంద్రనాథ్ టాగూర్ (నాటిక)
  5. ఇయాన్ షికారు & ఎడ్డీతో స్నేహంగా – నీలం రంగు గొడుగు

ఒక్కొక్క పుస్తకం 32 పేజీలు, మొత్తం 5 పుస్తకాలు 160 పేజీలు (కవర్ పేజీలు కాకుండా).

ఈ పుస్తకాలకి శ్రీకాంత్ బొమ్మలు వేశాడు.

 

Additional information

Age Group

Book Author

Pages

Publisher

Year of Publication