Puttina Roju Bomma పుట్టిన రోజు బొమ్మ (అజంతా అపార్ట్‌మెంట్స్ – 6)

30.00

Description

అజంతా అపార్ట్‌మెంట్స్ సిరీస్ లోని కథలు 3-8 సంవత్సరాల పిల్లలకి ఉద్దేశించినవి. ఈ కథలన్నీ చదివి వినిపిస్తే చిన్న పిల్లలు ఆనందిస్తారు. పెద్ద పిల్లలు ఈ కథలు తమంతట తామే చదువుకోగలరు. ఈ సిరీస్‌లోని పుస్తకాలన్నింటినీ చదివేస్తే ఏ ఫ్లాట్‌లో ఎవరు నివసిస్తున్నారో మీకు తెలిసిపోతుంది. అంతే కాదు వాళ్లంతా మీకు ఎప్పటి నుంచో మిత్రులని అనిపిస్తుంది.

 

1- మంచి మిత్రులు

2- అల్లరి జ్యోతి

3- పాత కుందేలు

4- జ్యోతి, పక్కింటి మనిషి

5- హస్మినా గాలిపటం

6- పుట్టిన రోజు బొమ్మ

7- గణేష్, సయీఫ్ వేటకు వెళ్లారు

8- మదన్, సయూఫ్

పుట్టిన రోజు బొమ్మ

“నాకు సిగ్గు,” అంది మన్‌దీప్. “నాకు ఇతరులతో స్నేహం చెయ్యాలని ఉంది. కానీ చేసుకోలేకపోతున్నాను.”

వాళ్ల అమ్మ ఒక్కతే ఆమె స్నేహితురాలు.

వాళ్ల అమ్మ పుట్టిన రోజుకని ఆమె ఒక అందమైన బొమ్మ వేసింది. దానిని చాలా జాగ్రత్తగా ఉంచింది. కానీ, అది ఎక్కడో పోయింది…

Additional information

Age Group

Book Author

Pages

Publisher

Year of Publication