Rajugaru Junnu Mukka రాజుగారు జున్నుముక్క

30.00

Description

Rajugaru Junnu Mukka రాజుగారు జున్నుముక్క

అనగా అనగా ఒక రాజు. ఆ రాజు ఒక అందమైన కోటలో ఉండేవాడు. రాజుకి ఇష్టమైనవన్నీ అతని దగ్గర ఉండేవి.

వంటవాళ్లు తయారు చేసే జున్నురాజుగారికి ఎంతో ఇష్టం! రాజుగారికే కాదు, రాజ్యంలోని ఎలుకలన్నీ కూడా ఆ కమ్మటి వాసన వెతుక్కుంటూ వచ్చేసాయి! రాజుగారికి ఇది నచ్చలేదు. మరి ఆయన మంత్రులు ఇచ్చిన సలహా ఏమిటి? అది పనిచేసిందా? తెలుసుకోవాలంటే ‘ రాజుగారు జున్ను ముక్క ‘ చదవండి!

ఇందులోని నలుపు – తెలుపు బొమ్మలకు పిల్లలు రంగులు వేసుకోవచ్చు.

Additional information

Age Group

Book Author

Pages

Publisher

Year of Publication