Description
సాంప్రదాయాన్ని అనుసరించి వాళ్లకి శక్తికి మించిన కోడిపుంజు, గుమ్మడికాయ, అరటి గెల, బియ్యం వంటివి తీసుకుని దొర ఇంటికి పిల్లలతో బయలుదేరారు మాదసామి, రక్కమ్మ. వాళ్లతో రానని కొడుకు ఎసక్కిముత్తు మొండికేశాడు. ఆ ఆచారాన్ని ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది.