Satileni Birbal సాటిలేని బీర్బల్

99.00

Description

Satileni Birbal సాటిలేని బీర్బల్

Genre: జానపద & హాస్య కథలు

అనువాదం: నారాయణ శర్మ జి.వి.

అక్బర్‌పై పై చెయ్యి సాధించి, అతని మెప్పును పొందటం బీర్బల్ ఒక్కడికే సాధ్యం. చక్రవర్తీ, సామ్రాజ్యమూ తమ ఘనతని కోల్పోకుండా తన చతురతని, వ్యవహార దక్షతని బీర్బల్ ఉపయోగించే వాడు. బీర్బల్ సమయస్ఫూర్తి, దయాగుణం, లౌక్యం మనలను తప్పకుండా నవ్విస్తాయి. క్లిష్టమైన పరిస్థితుల నుంచి బయట పడటానికి కొన్ని చిట్కాలను కూడా ఈ కథలు అందిస్తాయి.