Sunderbanlo Oka Roju సుందర్‌బన్‌లో ఒక రోజు

65.00

Description

Sunderbanlo Oka Roju సుందర్‌బన్‌లో ఒక రోజు

మడ అడవులతో, నదులతో, దట్టమైన అడవులతో ఉండే సుందర్‌బన్‌కి దగ్గరగా ఒక చిన్న ఊరిలో తన కుటుంబంతో కలిసి ఎనిమిది సంవత్సరాల దియా ఉంటోంది. దియా, ఆమె మేకకి ఒక రాత్రి భయంకరమైన నాగరాజు, మొసలి, బెంగాల్ పులి ఎదురయ్యాయి. ఆ తరవాత ఏం జరిగిందో తెలుసుకోటానికి ఈ పుస్తకం చదవండి…

sunderbanlo oka roju by tannaz daver art ratna moriniaux rege manchi pustakam telugu kids story book cover