Swechato Akshara Vikasam స్వేచ్ఛతో అక్షర వికాసం & బాల సభతో భావ ప్రకటన

30.00

Description

Swechato Akshara Vikasam స్వేచ్ఛతో అక్షర వికాసం & బాల సభతో భావ ప్రకటన

విద్యా రంగంలో వందేమాతరం ఫౌండేషన్, అక్షరవనం రీసెర్చ్ సెంటర్ అనేక సంవత్సరాల ప్రయోగాలు, కృషి, పరిశోధనల ఆధారంగా వెలువడిన రెండు చిన్న పుస్తకాలను కలిపి ఒకే పుస్తకంగా అక్షర వనం, మంచి పుస్తకం సంయుక్త ప్రచురణగా వెలువరించాయి.

పిల్లలు చదవటం ఎలా నేర్చుకుంటారో స్వేచ్ఛతో అక్షర వికాసం తెలియ చేస్తుంది. అలాగే వారానికి ఒకసారి బడిలో బాల సభను ఎలా నిర్వహించుకోవాలో, దాని వల్ల ఒనగూడే ప్రయోజనాలు ఏమిటో బాల సభతో భావ ప్రకటన తెలియచేస్తుంది.

You may also like…