TANA – MP (2021) 10 Picture Story Books

450.00

Description

TANA – MP (2021) 10 Picture Story Books

పదేళ్ల లోపు పిల్లలకు తెలుగులో పుస్తకాలు చదివే ఆసక్తి పెంచటానికి ఔత్సాహిక రచయితలు, చిత్రకారుల నుంచి బొమ్మల కథల పుస్తకాలను తానా, మంచి పుస్తకం ఆహ్వానించాయి. అలా వచ్చిన రచనల నుంచి పది పుస్తకాలను ఎంపిక చేసి ప్రచురించాం.

  1. నేను
  2. ఠాప్
  3. ఈ లడ్డూలు ఎక్కడివి?
  4. ఏమి చేస్తారు? ఏమేమి చేస్తారు?
  5. మా పిల్లికి లెక్కలొచ్చు
  6. ఆ గదిలో ఏముంది…
  7. చిన్నూ పిచ్చుక
  8. క్యాంపింగ్
  9. బంగారు కొండ
  10. యాత్ర

Find TANA – MP 2023 set of 8 picture story books here.

Additional information

Age Group

Book Author

Pages

Publisher

Year of Publication