Description
TANA – MP (2021) 10 Picture Story Books
Video Player
00:00
00:00
పదేళ్ల లోపు పిల్లలకు తెలుగులో పుస్తకాలు చదివే ఆసక్తి పెంచటానికి ఔత్సాహిక రచయితలు, చిత్రకారుల నుంచి బొమ్మల కథల పుస్తకాలను తానా, మంచి పుస్తకం ఆహ్వానించాయి. అలా వచ్చిన రచనల నుంచి పది పుస్తకాలను ఎంపిక చేసి ప్రచురించాం.
- ఈ లడ్డూలు ఎక్కడివి?
- ఏమి చేస్తారు? ఏమేమి చేస్తారు?
- మా పిల్లికి లెక్కలొచ్చు
- ఆ గదిలో ఏముంది…
- చిన్నూ పిచ్చుక
- క్యాంపింగ్
- బంగారు కొండ
- యాత్ర