Description
TANA – MP 2025 – 5 Novels Set తానా – మంచి పుస్తకం 2025 – 5 నవలల సెట్
పదేళ్లు పైబడిన పిల్లలకు తెలుగులో పుస్తకాలు చదివే ఆసక్తి పెంచటానికి ఔత్సాహిక రచయితలు నుంచి నవలలను తానా, మంచి పుస్తకం 2025లో ఆహ్వానించాయి. అలా వచ్చిన వాటిల్లో ఎంపిక చేసిన అయిదు పుస్తకాలు ఇవి.
TANA – MP 2025 – 5 Novels Set తానా – మంచి పుస్తకం 2025 – 5 నవలల సెట్:
| సంఖ్య | నవల | రచయిత | |
| 1 | చతుర్ముఖం | శాఖమూరి శ్రీనివాస్ | |
| 2 | ఆలిబాబా అయిదుగురు స్నేహితులు | డా. ఎం. సుగుణరావు | |
| 3 | మనకు మనుషులు కావాలి | పాణ్యం దత్తశర్మ | |
| 4 | మునికిష్టడి మాణిక్యం | ఆర్. సి. కృష్ణస్వామి రాజు | |
| 5 | జాను అనే నేను, నా స్నేహితురాళ్లు | పేట యుగంధర్ | |




