TANA – MP 2025 – 5 Picture Story Books Set తానా – మంచి పుస్తకం 2025 – 5 బొమ్మల కథల పుస్తకాల సెట్

250

Description

TANA – MP 2025 – 5 Picture Story Books Set తానా – మంచి పుస్తకం 2025 – 5 బొమ్మల కథల పుస్తకాల సెట్

పదేళ్ల లోపు పిల్లలకు తెలుగులో పుస్తకాలు చదివే ఆసక్తి పెంచటానికి ఔత్సాహిక రచయితలు, చిత్రకారుల నుంచి బొమ్మల కథల పుస్తకాలను తానా, మంచి పుస్తకం 2025లో ఆహ్వానించాయి. అలా వచ్చిన వాటిల్లో ఎంపిక చేసిన అయిదు పుస్తకాలు ఇవి.

TANA – MP 2025 – 5 Picture Story Books Set తానా – మంచి పుస్తకం 2025 – 5 బొమ్మల కథల పుస్తకాల సెట్:

సంఖ్య కథ రచయిత బొమ్మలు
1 అమ్మ ఏమీ అనలేదు జె. వి. ఎస్. లక్ష్మి సాయి మౌనిక బొడ్డు
2 ఇదే నిజం! శాఖమూరి శ్రీనివాస్ షయోని
3 నేను – నా సైకిల్ డా. ముంజులూరి కృష్ణకుమార పి. ఎస్. బాబు
4 నాకు నిద్ర రావటం లేదు… రవితేజ బొప్పూడి యం. శ్రీకాంత్
5 దొంగ భడవ డా. జాస్తి శివరామ కృష్ణ బాబు దుండ్రపెల్లి

Find TANA – MP 2023 set of 8 picture story books here.

Additional information

Age Group

Pages

Publisher

Year of Publication