The Cock and the Paints రంగు రంగుల కోడిపుంజు

22

The Cock and the Paints

Description

The Cock and the Paints రంగు రంగుల కోడిపుంజు

సోవియట్ పిల్లల పుస్తకాలలో సుతెయేవ్ (సుతీవ్)ది ప్రత్యేక స్థానం. ఆయన Stories and Pictures పేరుతో పిల్లలకు కథలు రాసి, బొమ్మలు వేశాడు. ఆ కథలను తెలుగ – ఇంగ్లీషు ద్విభాషా పుస్తకాలుగా ప్రచురించాం. బొమ్మ చూసి కథ చెప్పగలగటం ఈ పుస్తకాల ప్రత్యేకత.
రంగు రంగుల కోడిపుంజు అన్న ఈ పుస్తకంలో ఒక బాబు కోడిపుంజు బొమ్మ వేసి రంగులు వెయ్యటం మరిచిపోయాడంట. అయితే కోడిపుంజుకి అని రంగులు ఎలా వచ్చాయి? తెలుసుకోవాలంటే పుస్తకం చదవాల్సిందే.

the cock and the paints rangu rangula kodi punju by sutayev manchi pustakam tleugu kids story book inside look

the cock and the paints rangu rangula kodi punju by sutayev manchi pustakam tleugu kids story book inside lookthe cock and the paints rangu rangula kodi punju by sutayev manchi pustakam tleugu kids story book cover

Additional information

Age Group

Book Author

Pages

Publisher

Year of Publication

You may also like…