Description
The Lion Looking in a Distorting Mirror మాయా అద్దంలో సింహం
కుందేలును పట్టుకున్న సింహం దానిని తినేస్తానని అంది. అదేమంటే నీకంటే పెద్ద దానిని అంది సింహం. నీకు ఎలా తెలుసు అని సింహాన్ని అడిగి, తన ఇంటికి వెళ్లి అది ఎంత ఉంటుందో అద్దంలో చూపించింది కుందేలు. ఆ అద్దంలో సింహం ఎలా కనపడిందో, కుందేలు ఎలా కనబడిందో తెలుసుకోటానికి ఈ కథ చదవండి.