The Three Kittens మూడు పిల్లి పిల్లలు

25.00

The Three Kittens

Description

The Three Kittens మూడు పిల్లి పిల్లలు – Bilingual (English – Telugu)

the three kittens by sutayev manchi pustakam telugu kids bilingual story book coverసోవియట్ పిల్లల పుస్తకాలలో సుతెయేవ్ (సుతీవ్)ది ప్రత్యేక స్థానం. ఆయన Stories and Pictures పేరుతో పిల్లలకు కథలు రాసి, బొమ్మలు వేశాడు. ఆ కథలను తెలుగ – ఇంగ్లీషు ద్విభాషా పుస్తకాలుగా ప్రచురించాం. బొమ్మ చూసి కథ చెప్పగలగటం ఈ పుస్తకాల ప్రత్యేకత.

మూడు పిల్లి పిల్లలు అన్న ఈ పుస్తకంలో నల్ల, బూడిద, తెల్ల రంగులలో ఉన్న పిల్లి పిల్లలు పిండి డబ్బాలోకి, పొగ గొట్టంలోకి, నీళ్లల్లోకి వెళ్లినప్పుడు ఏమయ్యింది?

ఈ పుస్తకం మరో 3 సుతయేవ్ పుస్తకాలతో కలిపి సెట్ రూపంలో కూడా తీసుకోవచ్చు.

Additional information

Age Group

Book Author

Pages

Publisher

Year of Publication

You may also like…