Three Houses మూడు ఇళ్లు

40.00

Description

Three Houses మూడు ఇళ్లు

ఒక అడవిలో కుందేలు, కోతి, ముళ్లపంది ఎర్ర, ఆకుపచ్చ, నారింజ రంగు ఇళ్లల్లో ఉంటున్నాయి. మంచు పడటంతో ఆ మూడు ఇళ్లూ తెల్లగా మారిపోయాయి. ఏ ఇల్లు ఎవరిదో తెలియకపోవటం వల్ల గందరగోళం ఏర్పడసాగింది. ఈ సమస్యని అవి ఎలా పరిష్కరించుకున్నాయి?

three houses by lin songying manchi pustakam telugu kids bilingual story book inside look

You may also like…