Venus Yatra వీనస్ యాత్ర

125.00

Description

Venus Yatra వీనస్ యాత్ర

venus yatra by mahesh paranjape art suhita mitra translation sasi kiran manchi pustakam telugu kids story book inside lookvenus yatra by mahesh paranjape art suhita mitra translation sasi kiran manchi pustakam telugu kids story book inside look

 

గ్రహాంతర వాసులు, ఇతర ప్రపంచాలు, అద్భుత సాహసాలతో కూడుకున్న ఈ సైన్స్ ఫిక్షన్ కథలు మీ నీరస రోజువారీ జీవితాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి.

వీనస్ గ్రహంపై టెర్రాఫార్మ్ ప్రాజెక్టు ఎలా ఉందో తెలుసుకోటానికి అయిదుగురు నిపుణుల బృందానికి ఏమి అయ్యిందో తెలుసుకోటానికి వీనస్ యాత్ర చేయండి.

తనకి తెలిసిన ప్రపంచం పూర్తిగా మారిపోయిన మురారితో కలిసి గతంలోకి ప్రయాణించండి.

సాంకేతికత నడిపే భవిష్యత్తులో ఒక మరణ రహస్యాన్ని దత్తాతో కలిసి ఛేదించండి.

ఇంకా లక్ష్మీ, రూప్ చంద్, సోపన్‌ల మాట ఏమిటి? రహస్యాలను వెలికితీయటంలో, ఆశ్చర్యం గొలిపే విషయాలను కనుగొనటంలో వాళ్లతో కలిసి వెళ్లండి.

 

‘వీనస్ యాత్ర’లోని కథలు చదువుతూ మీ ఊహలకు రెక్కలు విప్పండి, మీలోని పిల్లవాడిని స్వేచ్ఛగా విహరించనివ్వండి.

venus yatra by mahesh paranjape art suhita mitra translation sasi kiran manchi pustakam telugu kids story book cover

Additional information

Age Group

Book Author

Pages

Publisher

Year of Publication