Vesavi Vihangalu వేసవి విహంగాలు

60.00

Description

Vesavi Vihangalu వేసవి విహంగాలు

బడికి వెళ్లే దారిలో ఒక రోజు ఉదయం చార్లెట్, ఎమ్మా కలుసుకున్న వింత బాలుడు ఎవ్వడు? అతడు ఎక్కడి నుంచి వచ్చాడు? అతడు ఎవడు అయితేనేం, ఆ వేసవిలో అతడు బడిలోని పిల్లలందరికీ పక్షుల్లా ఎగరటం నేర్పించాడు. ఆ వేసవిని పిల్లలు ఎప్పుడూ మరిచిపోలేరు.

1962లో ప్రచరితమయిన ఈ పుస్తకానికి బ్రిటిష్ లైబ్రపీ అసోసియేషన్ అత్యుత్తమ పిల్లల పుస్తకానికి ఏటా ప్రకటించే కార్నెజీ మెడల్‌కి 1963లో రెండవ బహుమతి లభించింది.

Vesavi Vihangalu by penelope farmer manchi pustakam telugu kids story book cover