Description
Vidya – Vikasam (Paperback) విద్య – వికాసం (పేపర్‌బ్యాక్)
1983 రిపబ్లిక్ డే నాడు మొదలుకొని వికాస విద్యాసంస్థ ప్రతి ఏడాది పాఠశాల చదువుల గురించి, పిల్లల సమగ్రమైన ఎదుగుదల గురించిన అనేక అంశాలపై సదస్సులను నిర్వహిస్తూ వస్తోంది. ఎందరో విజ్ఞులు, విద్యావేత్తలు సదస్సులలో పాల్దొని ఆయా విషయాలపై పరిణితితో కూడిన చర్చలకు కారకులయ్యారు. ఈ సదస్సులతో అందుబాటులోకి వచ్చిన వ్యాసాలతోపాటు పిల్లలే కాంద్రంగా (Child Centric) జరిగే పాఠశాల చదువులకు తోడ్పడే అంశాలు ఈ పుస్తకంలో చేరాయి.
పిల్లల సమగ్ర వికాసానికి కృషి చేసే పాఠశాల చదువుల గురించి తల్లిదండ్రులలో, ఉపాధ్యాయులలో అవగాహన పెంచడానికి ఈ పుస్తకంలో ప్రస్తావించిన విషయాలు ఎంతగానో వుపయోగపడతాయి.
2010లో మొదట ప్రచురితమయిన ఈ పుస్తకానికి మరిన్ని వ్యాసాలు, పత్రాలు జోడించి ప్రచురించిన కొత్త ఎడిషన్ ఇది.