Vidyato Vimukthi విద్యతో విముక్తి

75.00

Description

మామిడిపూడి వెంకటరంగయ్య ఫౌండేషన్ జాతీయ కన్వీనర్ అయిన ఆర్. వెంకట్ రెడ్డి వివిధ పత్రికలలో రాసిన వ్యాసాల సంకలనం ఇది. బాల కార్మికత, పిల్లల చదువులు, కోవిద్ మహమ్మారి వంటి అంశాలపై ఆలోచింప చేసే వ్యాసాలు ఇవి.